గుండె నొప్పిని ప్రేరేపించే కారకాలు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : గ్యాస్ - హార్ట్ పెయిన్ : గుండె నొప్పి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలను ఎలా గుర్తించాలి..? అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితులు గుండె నొప్పికి ఎలా దారితీస్తాయి? గుండె నొప్పి ఎంత సమయం వరకూ ఉంటుంది..? నొప్పితో పాటు ఏవైనా ఇతర లక్షణాలు ఉంటాయా..? సరిగ్గా ఎక్కడ ఉంటే గుండె నొప్పిగా భావించాలి..? గ్యాస్‌ను తగ్గించడం ద్వారా గుండె నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కావ్య అన్నపరెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.