కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్ అవసరం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మద్యం సేవించడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుందా..? వైద్యులు కాలేయవ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? లివర్ డ్యామేజ్ కాలేయ వైఫల్యానికి దారితీస్తుందా? లివర్ డ్యామేజ్ కు చికిత్స చేయకపోతే దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయి? ఆరోగ్యకరమైన ఆహారం కాలేయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.