నార్మల్ డెలివరీ కోసం ఎలాంటి ప్రిపరేషన్ అవసరం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : నార్మల్ డెలివరీకి ప్రిపరేషన్‌లో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమైనది? నార్మల్ డెలివరీకి సంబంధించిన సాధారణ తప్పిదాలు ఏమిటి..? వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి? నార్మల్ డెలివరీ కోసం ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలి? సహజ ప్రసవం కోసం శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలి? నార్మల్ డెలివరీకి ప్రస్తుత ఆసుపత్రులు చేసే ప్రణాళికలు ఎలా ఉంటాయి? ప్రసవ సమయంలో నొప్పి నిర్వహణ కోసం సహజ మార్గాలు ఏమిటి? నార్మల్ డెలివరీని ప్రోత్సహించడానికి ఫిజికల్ ఫిట్‌నెస్ ఏ విధంగా సహాయపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. ఎం. రజని సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.