చెడు కొలెస్ట్రాల్ విషయంలో ఏమేం జాగ్రత్తలు అవసరం..?

సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ విషయంలో రెండురకాలున్నాయి.. ఒకటి ఆరోగ్యానికి మేలు చేసేది.. మరొకటి ఆరోగ్యానికి హాని కలిగించేది.. అసలు ఈ రెండిటిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి..? అందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? మంచి కొలెస్ట్రాల్ అంటే..? చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్టు డా. హేమంత్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com