మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా ఈ ఆరు అవసరం 

షేర్ చేయండి:
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా ఈ ఆరు అవసరం 

సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ సమస్యలు ఎందుకు వస్తాయి..? జంక్ ఫుడ్ తినడం వల్ల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? జంక్ ఫుడ్ లో ఉండే సంతృప్తి కొవ్వులు గుండెకు హాని కలిగిస్తాయా..? మెటబొలిజం సమస్యలు దేనికారణంగా వస్తాయి..? జంక్ ఫుడ్ తినడం వల్ల మానసిక,శారీరక సమస్యలు ఎందుకు వస్తాయంటే..? ఫ్యాటీ లివర్ వ్యాధి ఎలాంటి అలవాట్ల కారణంగా వస్తుంది..? ప్రిజర్వేటివ్స్ ఉన్న హానికర పదార్థాలు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

ఇది కూడా చదవండి..ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

జంక్ ఫుడ్ పై అవగాహన..

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలంటే..? జంక్ ఫుడ్ వినియోగం వల్ల పోషకాహార సమస్యలు తలెత్తుతాయా..? జంక్ ఫుడ్ పై అవగాహన పెంపొందించ డానికి ఏమేం చేయాలి..? అధిక బరువు సమస్య జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లే వస్తుందా..? జంక్ ఫుడ్ లో ఉన్న హానికరమైన పదార్థాలు శరీరంలో ఎలాంటి రుగ్మతలను కలిగిస్తాయి? సుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? జంక్ ఫుడ్ వల్ల ఈ రోగాలు వస్తాయి..? జంక్ ఫుడ్ అధిక వినియోగం కారణంగా మధుమేహం, డయాబెటిస్ -2 వంటి సమస్యలు వస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్  వాసిరెడ్డి అమర్ నాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.