చిన్నారులకు ఘనాహారం ఎన్ని నెలలకు ఇవ్వాలి..?

షేర్ చేయండి:
చిన్నారులకు ఘనాహారం ఎన్ని నెలలకు ఇవ్వాలి..?

సాక్షి లైఫ్ : పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు  మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల తరువాత ఘనాహారంతోపాటు కిచిడీ, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు   మెత్తగా  చేసి ఇవ్వాలి. ఎగ్స్ , నాన్ వెజిటేరియన్  ఫుడ్ కూడా మెత్తగా చేసి ఇవ్వచ్చని చెబుతున్నారు చిన్నపిల్లల వైద్య నిపుణులు. శిశువులకు తల్లిపాలు ఉత్తమమైన ఆహారం. తల్లిపాలు శిశువు శారీరక ,మానసిక వికాసాన్ని ప్రోత్సహించడమే కాకుండా, అంటువ్యాధులు, అలెర్జీ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పాలివ్వడం వల్ల తల్లికి, బిడ్డకు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బిడ్డకు పాలివ్వడానికి తల్లులందరికీ అవగాహన అవసరం. చాలా వరకు తల్లి పాలివ్వడంలో వైఫల్యాలు తల్లులకు ఆహారం ఇస్తున్నప్పుడు శిశువును ఎలా పట్టుకోవాలో, సరైన ఫీడింగ్ పొజిషన్‌ల గురించి తెలియకపోవడమే అందుకు కారణం. 

ఇది కూడా చదవండి.. వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి.. పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..

చిన్నపిల్లలకు ఎన్ని నెలల వరకు తల్లి పాలు ఇవ్వవచ్చు..? 

 ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నారులకు ఎలాంటి ఫుడ్ అందించాలి..? చిల్డ్రన్స్ కు చికెన్ పెట్టకూడదా..? పెడితే ఏమౌతుంది..? తల్లిపాలకు బదులు ఏమేమి ఇవ్వొచ్చు..? పెద్దవాళ్లు తీసుకునే ఆహారాన్ని చిన్నారులకు పెట్టొచ్చా..? అసలు చిల్డ్రన్స్ కు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..? ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు..?

చిన్నపిల్లల కు ఎప్పుడు ఘనాహారం ఇవ్వాలంటే..?అనే అంశాలను గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ హాస్పిటల్ సూపరిండెంట్ డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2024 : కొవ్వులు ఆరోగ్యానికి హానికరం కాదా..? ఎందుకు..?

ఇది కూడా చదవండి..ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు.

ఇది కూడా చదవండి..WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.