కిడ్నీ సమస్యలున్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..?
సాక్షి లైఫ్ : ఆహారంలో ఉప్పు, ప్రోటీన్ మోతాదును ఎలా నియంత్రించాలి..? ఆహారంలో తక్కువ నూనె, కొవ్వు ఉన్న ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? కిడ్నీల ఆరోగ్యం కోసం రోజూ ఎంతసేపు వ్యాయామం చేయాలి..? మద్యం, పొగాకు, ఇతర హానికరమైన అలవాట్లు కిడ్నీహెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి..? ఒక కిడ్నీతో హెల్తీగా ఉండొచ్చా..? మీరు రోజుకు ఎంత నీరు తాగుతున్నారు?
ఇది కూడా చదవండి..మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా ఈ ఆరు అవసరం..
ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి.. ఎందుకంటే..?
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందా..? శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? మీరు కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య పరీక్షలను ఏ సమయంలో చేయించుకోవాలి..? ఆహారంలో పంటలు, పండ్లు, శాకాహార పదార్థాలు ఎంతగా తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్టు డా. అనూష సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
