శారీరక, మానసిక వికాసానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?

సాక్షి లైఫ్ : ఎన్ని నెలల పిల్లలకు నాన్ వెజ్ తినిపొంచవచ్చు..? సమతుల్య ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం పిల్లలకు శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది..? ఏ వయసు చిన్నారులకు సమతుల్య ఆహరం అవసరం..? మొక్కలు ఎదిగే సమయంలో మనం వాటికీ ఎరువులు అందించినట్లే.. చిన్నారులు ఎదిగే క్రమంలో తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలి. అటువంటప్పుడే వారి ఎదుగుదలకు కావాల్సిన మినరల్స్ , విటమిన్స్ అందుతాయి. ముఖ్యంగా చిన్నారులు హెల్తీగా ఉండాలన్నా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. అందులో భాగంగా పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి..? అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com