videos
Homeopathy Treatment : హోమియోపతి చికిత్సలో మొదట లక్షణాలు పెరగడం ఎందుకు జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : హోమియోపతి మందులు నాడీ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తాయి..? హోమియోపతి మందులు తీసుకుంటూ మద్యం సేవించవచ్చా..? హోమియోపతి చికిత్సలో “రిపర్టరీ” అంటే ఏమిటి..? హోమియోపతి మందులు తీసుకున్న తర్వాత వెంటనే ఫలితం కనిపించకపోతే కారణం ఏమిటి..? హోమియోపతి ద్వారా చర్మ సమస్యలు పూర్తిగా నయం అవుతాయా..? హోమియోపతి వైద్యం పట్ల ప్రజలలో అవగాహన ఎందుకు తక్కువగా ఉంది..? హోమియోపతి మందులు ఎందుకు ఎక్కువగా చిన్న గుళికల రూపంలో ఉంటాయి..? హోమియోపతి చికిత్సలో “పొటెన్సీ” అంటే ఏమిటి..? హోమియోపతి మందులు నీటిలో కలిపి ఎందుకు ఇస్తారు..? హోమియోపతి వైద్యం ఎవరు ప్రారంభించారు..? హోమియోపతి మందులు ఎందుకు నాలుక కింద ఉంచి తీసుకోవాలని చెబుతారు..? హోమియోపతి మందులు వేడి, చలి ప్రభావానికి లోనవుతాయా..? హోమియోపతి మందులు శరీరంలో ఎలా స్పందన కలిగిస్తాయి..? హోమియోపతి చికిత్సలో ప్లాసిబో ప్రభావం ఎంతవరకు ఉంటుంది..? హోమియోపతి మందులు వైరల్ ఇన్ఫెక్షన్లపై పనిచేస్తాయా..? హోమియోపతి ద్వారా మానసిక వ్యాధులను నియంత్రించవచ్చా..? హోమియోపతి మందులు గర్భిణీ స్త్రీలకు సురక్షితమా..? హోమియోపతి చికిత్సలో ఒకేసారి ఎందుకు చాలా మందులు ఇవ్వరు..? హోమియోపతి మందులు ఎలా ఎంపిక చేస్తారు..? హోమియోపతి మందులు జంతువులపై కూడా ఉపయోగిస్తారా..? హోమియోపతి చికిత్సలో ఫాలో-అప్ ఎందుకు ముఖ్యమైంది..? హోమియోపతి మందులు తీసుకునే ముందు, తర్వాత ఆహారంలో గ్యాప్ ఎందుకు ఉండాలి..? హోమియోపతి చికిత్సలో శరీర లక్షణాల కంటే మనసు లక్షణాలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు..? అనే అంశాలను గురించి ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డా. రాజశేఖర్ బోగాది సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
