సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?

షేర్ చేయండి:
 సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?

సాక్షి లైఫ్ : హెల్తీగా ఉండాలంటే..ఏ సీడ్స్ తినాలి..? సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ప్రెగ్నెన్సీ కోసం భార్య ,భర్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఎన్నిరోజుల ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అందరూ పాటించ గలిగే ఆరోగ్య సూత్రాలు..ఏవి..?
 సహజంగా బ్రతకడం అంటే..? ఏ వయస్సులో పిల్లల్ని కంటే మంచిది..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.