Celebrity Anti-Aging Secrets : సెలబ్రిటీలు యవ్వనంగా కనిపించడానికి అనుసరించే యాంటీ-ఏజింగ్ రహస్యాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సెలబ్రిటీలు ఎలాంటి స్కిన్‌కేర్ రొటీన్ పాటిస్తారు? యాంటీ-ఏజింగ్ కోసం ఖరీదైన ట్రీట్‌మెంట్లు తప్పనిసరా? సహజ పద్ధతులు కూడా పనిచేస్తాయా? ఆహారం, వ్యాయామం, నిద్ర వల్ల వయసు ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు? బోటాక్స్, ఫిల్లర్స్ వంటి చికిత్సలు యవ్వనంగా కనిపించడంలో ఎలా సహాయపడతాయి? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి సరైన వయసు ఏది? వయసు కంటే ముఖం, శరీర ఆరోగ్యాన్ని బట్టి ప్లాస్టిక్ సర్జరీ నిర్ణయిస్తారా? చిన్న వయసులో కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం సురక్షితమేనా?

ముఖ సౌందర్య శస్త్రచికిత్సకు ముందు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు అవసరం? ప్లాస్టిక్ సర్జరీ ఫలితాలు శాశ్వతంగా ఉంటాయా? ఫేస్‌లిఫ్ట్, రైనోప్లాస్టీ, లిపోసక్షన్‌కు సరైన వయసు వేర్వేరుగా ఉంటుందా? ప్లాస్టిక్ సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సెలబ్రిటీల మాదిరిగా కనిపించాలనే ఉద్దేశంతో సర్జరీ చేయించుకోవడం సరైన నిర్ణయమేనా? ప్లాస్టిక్ సర్జరీ వల్ల కలిగే ప్రమాదాలు, దుష్ప్రభావాలు ఏమిటి? సర్జరీ చేయించుకునే ముందు అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?

సెలబ్రిటీలు వయసు పెరిగినా యవ్వనంగా కనిపించడానికి అసలు కారణం ఏమిటి? యాంటీ-ఏజింగ్ కోసం సెలబ్రిటీలు రోజూ పాటించే ముఖ్యమైన అలవాట్లు ఏవి? సన్‌స్క్రీన్ వాడటం వల్ల చర్మ వృద్ధాప్యాన్ని ఎంతవరకు ఆలస్యం చేయవచ్చు? చర్మం యవ్వనంగా ఉండేందుకు రోజుకు ఎంత నీరు తాగాలి? కొల్లాజెన్ తగ్గడం వల్ల ముఖంపై ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

కొల్లాజెన్ పెంచే ఆహారాలు నిజంగా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయా? విటమిన్ సి, రెటినాల్ వంటి స్కిన్‌కేర్ ఉత్పత్తులు ఎప్పుడు ఉపయోగించాలి? యాంటీ-ఏజింగ్ క్రీమ్‌లు నిజంగానే ముడతలను తగ్గిస్తాయా? అధిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల ముఖం త్వరగా వృద్ధాప్యంగా కనిపిస్తుందా? ధూమపానం, మద్యం అలవాట్లు చర్మ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయా?

 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

30 ఏళ్ల వయసు నుంచే యాంటీ-ఏజింగ్ స్కిన్‌కేర్ ప్రారంభించాలా? 40 ఏళ్ల తర్వాత చర్మ సంరక్షణలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? 50 ఏళ్ల తర్వాత కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చా? పురుషులు, మహిళలకు యాంటీ-ఏజింగ్ సంరక్షణ పద్ధతులు వేర్వేరుగా ఉంటాయా?  అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..Ferritin Face : 'ఫెర్రిటిన్ ఫేస్' అంటే ఏమిటి..? ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..ICMR’s New Dietary Guidelines : ఐదు నుంచి 18 ఏళ్ల వారు ఏం తినాలి..? ICMR కొత్త మార్గదర్శకాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.