women-health
Benefits of Multani Mitti : ముల్తానీ మట్టితో హెల్త్ బెనిఫిట్స్ ఇవిగో.. !
సాక్షి లైఫ్ : వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఎండ ప్రభావం వల్ల చర్మం త్వరగా నిగారింపును కోల్పోతుంది. ముఖంపై పేరుకుపోయే మురికిని తొలగించుకునేందుకు చాలామంది ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే, ఇంట్లో ఉండే సహజసిద్ధమైన 'ముల్తానీ మట్టి'తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇది చర్మంపై ఉండే మృతకణాలు, అదనపు జిడ్డు, మురికిని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఎవరి చర్మ తత్వానికి తగ్గట్టుగా వారు ముల్తానీ మట్టిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
