మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : తల్లిదండ్రులు ఏ విషయాల గురించి పిల్లలకు చెప్పాలి..? జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?యువతులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి..? ఊబకాయ సమస్య ఉన్నవారికి ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 20, 30ఏళ్ల వయస్సు వారు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి..? నలభై ఏళ్ల మహిళలకు ఈ టెస్టులు తప్పనిసరిగా అవసరం..? ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే ఏం జరుగుతుంది..?
ప్రీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది..? మెటబాలిజం దెబ్బతినడానికి ప్రధాన కారణాలివే.. ప్రీ మెన్స్ట్రువల్ లక్షణాలు అందరిలో ఒకలా ఉండవా..? పీఎంఎస్ ఉన్నవారిలో కోపంఎక్కువగా ఉంటుందా..? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే..? అనే అంశాలను గురించి గైనకాలజిస్ట్ డా.మంజుల అనగాని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
