హోమియో చికిత్సతో మానసిక సమస్యలు దూరం..
సాక్షి లైఫ్ : శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలూ హోమియో వైద్య విధానం ద్వారా నయం అవుతాయా..? ఈ విధానంలో ఎలాంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి..? అనే అంశాల గురించి హోమియో వైద్యనిపుణులు డా. సరిత సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
