Knee health care : ఉదయం నిద్రలేచిన వెంటనే మోకాళ్లు బిగుసుకుపోవడానికి కారణం ఏమిటి..?
సాక్షి లైఫ్ : మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతున్నట్టు ఎలా గుర్తించాలి?Knee Pain ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో Knee Replacement అవసరం అవుతుందా?మోకాళ్లలో Cartilage తగ్గిపోవడానికి కారణం ఏమిటి?Cartilage ఒకసారి దెబ్బతింటే మళ్లీ సహజంగా పెరుగుతుందా?తరచూ మోకాళ్ల వాపు రావడం ఏ సమస్యకు సంకేతం? ఎక్కువసేపు కుర్చీలో కూర్చున్న తర్వాత మోకాళ్లు నొప్పించడం ఎందుకు?
మెట్లు దిగేటప్పుడు మాత్రమే Knee Pain రావడానికి కారణం ఏమిటి?మోకాళ్లు మడిచినప్పుడు నొప్పి రావడం దేనికి సంకేతం?కాళ్లు చాపి కూర్చోవడం లేదా ఎక్కువసేపు మోకాళ్లు మడవడం వల్ల సమస్య పెరుగుతుందా?సరైన footwear లేకపోవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుందా?ఫ్లాట్ ఫుట్ లేదా పాదాల సమస్యలు Knee Pain కు కారణమవుతాయా?బరువు ఒక్కసారిగా పెరగడం మోకాళ్లపై ఎంత ప్రభావం చూపుతుంది?
మహిళల్లో చిన్న వయసులో Knee Pain రావడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
Hormonal Changes వల్ల మోకాళ్ల సమస్యలు పెరిగే అవకాశం ఉందా?మోకాళ్ల నొప్పి ఉంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలా, లేక వ్యాయామం కొనసాగించాలా? Knee Pain తగ్గించడానికి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే Orthopedic Doctor ను సంప్రదించాలి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
