హోమియో చికిత్సతో మానసిక సమస్యలు దూరం.. 

సాక్షి లైఫ్ : శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలూ హోమియో వైద్య విధానం ద్వారా  నయం అవుతాయా..? ఈ విధానంలో ఎలాంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి..? అనే అంశాల గురించి హోమియో వైద్యనిపుణులు డా. సరిత సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression tensions mental-tensions stress homeopathy-medicine homeopathy homeopathic-treatment

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com