అల్లోపతి మందులతో పాటు హోమియోపతి మందులు వాడొచ్చా..?
సాక్షి లైఫ్ : హోమియోపతిలో ఎలాంటి వ్యాధులు తొందరగా తగ్గుతాయి..? క్యాన్సర్ కు హోమియోపతిలో చికిత్స ఉందా..? అల్లోపతి మందులతో పాటు హోమియోపతి మందులు వాడొచ్చా..? దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా..? హోమియో మందులు వాడేటప్పుడు ఆహార నియమాలు పాటించాలా..?
ఈ అంశాలకు సంబంధించి ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మధు వారణాసి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. కస్టమర్లను తప్పుదారి పట్టించవద్దని ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
