ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?
సాక్షి లైఫ్ : అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో యునాని కూడా ఒకటి. ఈ విధానంలో ఎలాంటివో రోగాలు తొందరగా నయమవుతాయి..? యునాని చికిత్సకు అల్లోపతి ఏంటి సంబంధం..? రెండు రకాల మందులు వేసుకోవచ్చా..? ఒక్కరకం వాడితే సరిపోతుందా..? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
