ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ప్రాణాలు తీసిన ఒరోపౌచ్ వైరస్..   

షేర్ చేయండి:
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ప్రాణాలు తీసిన ఒరోపౌచ్ వైరస్..   

సాక్షి లైఫ్ : బ్రెజిల్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఒరోపౌచ్ వైరస్ ప్రాణాలు బలిగొంది. ఈ వ్యాధితో ఇద్దరు మరణించినట్లు బ్రెజిల్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. మృతులు  బహియాకు చెందిన ఇద్దరుయువతులు ముప్పై ఏళ్లలోపు వారే. ఐతే వీరిద్దరికీ తీవ్రమైన డెంగ్యూ జ్వరం లాంటి లక్షణాలు ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని పలు ప్రాంతాల్లో పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో మరొకరు చనిపోయారు. అయితే వ్యాధి ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది 20 దేశాల్లో 7,2000 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది బ్రెజిల్‌ కు చెందినవారే.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.