మసాలా పొడులను నిషేధించడానికి కారణాలివే.. 

షేర్ చేయండి:
మసాలా పొడులను నిషేధించడానికి కారణాలివే.. 

సాక్షి లైఫ్: పలు రసాయన కారకాలు ఉండడంతో వివిధ దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ కొన్నిరకాల ఆహారపదార్థాలను నిషేధించారు. కర్ణాటకలో మంచూరియా, పీచు మిఠాయిలపై నిషేధం విధించారు. అయితే గతంలో కొన్ని దేశాల్లో చాలా ఆహారపదార్థాలను బ్యాన్ చేశారు.. అసలు వీటిని నిషేధించడానికి ప్రధాన కారణాలు ఏంటి..? 

ఇది కూడా చదవండి.. కీటో డైట్ తీసుకొవడం వల్ల ప్రయోజనం ఉంటుందా..?

కేన్సర్ కారకాలు ఎలాంటి వాటిలో ఉంటాయి..? ఎలాంటి ఫుడ్  తినడం వల్ల కేన్సర్ వచ్చే వచ్చే ప్రమాదం ఉంటుంది..? విదేశాల్లో మనదేశానికి సంబంధించిన మసాలా పౌడర్లను ఎందుకు నిషేధించారు..? వంటి అనేక  అంశాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.