సాక్షి లైఫ్ : ఒత్తిడి కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..? గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి ఎందుకు తినకూడదు..? కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయా..? స్మోకింగ్ కారణంగా గుండె జబ్బులు తొందరగా వస్తాయా..?
ఇది కూడా చదవండి: పారట్ ఫీవర్ అంటే ఏమిటి..? ఎలా వ్యాపిస్తుంది..?
గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..? కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..?
ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..
కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? గుండెలో మంట- గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. సైనసైటిస్ కు కారణాలు..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com