మనం తినే ఆహారంలో ఎన్నిరకాలు న్నాయో తెలుసా..?
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? శరీరానికి ఎలాంటి పోషకాహారం అవసరం..? మనం తినే ఆహారాల్లో ఎన్నిరకాలుంటాయి..? అనే అంశాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు సంగీత అయ్యర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
