ఎండుద్రాక్షలో ఎలాంటి  పోషకాలు ఉంటాయో తెలుసా..?  

షేర్ చేయండి:
ఎండుద్రాక్షలో ఎలాంటి  పోషకాలు ఉంటాయో తెలుసా..?  

సాక్షి లైఫ్ : ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఐరన్ శరీరంలోని ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచి శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. ఎండుద్రాక్షను విజిటబుల్ సలాడ్ , ఐస్ క్రీం, పండ్లు, ఫ్రూట్ సలాడ్ లేదా ఓట్స్‌తో కలిపి స్నాక్‌గా తినవచ్చు. ఎండుద్రాక్షను పెరుగు, గంజిలో కూడా తీసుకోవచ్చు. ఎండుద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉన్నాయి. ఇవి శక్తి స్థాయిని పెంచి, నీరసం లేకుండా చేస్తుంది.

ఎండుద్రాక్షలో అసలు ఏమేం పోషకాలున్నాయంటే..?  

100 గ్రాముల ఎండుద్రాక్షలో.. 
 
కేలరీలు: 299 కిలో కేలరీలు.. 

ఇది కూడా చదవండి.. మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి..?  


కార్బోహైడ్రేట్: 79.2 గ్రాములు (26% డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
ఫైబర్: 3.7 గ్రాములు (15%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
ప్రోటీన్: 3.1 గ్రాములు (6%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)


కొవ్వు: 0.5 గ్రాములు (1%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
విటమిన్ సి: 2.3 మిల్లీగ్రాములు (4%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
విటమిన్ K: 3.5 మైక్రోగ్రాములు (4%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
విటమిన్ B1: 0.1 mg (5%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
విటమిన్ B2 రిబోఫ్లావిన్: 0.1 మిల్లీగ్రాములు (5% డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)

విటమిన్ B3: 0.8 మిల్లీగ్రాములు (4%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
విటమిన్ B6: 0.2 మిల్లీగ్రాములు (10%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
విటమిన్ B9 (ఫోలేట్): 5 మైక్రోగ్రాములు (1% డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)


పొటాషియం: 749 మిల్లీగ్రాములు (21%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
కాల్షియం: 50 మిల్లీగ్రాములు (5% డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
ఐరన్ : 1.9 మిల్లీగ్రాములు (11%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
మెగ్నీషియం: 32 మిల్లీగ్రాములు (8%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
పాస్ఫరస్: 101 మిల్లీగ్రాములు (10%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)
జింక్: 0.2 మిల్లీగ్రాములు (1%  డైలీ వ్యాల్యూ పర్సెంటేజ్)

ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవారు ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.