షుగర్ ఉన్నవారు ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి..?  

షేర్ చేయండి:
షుగర్ ఉన్నవారు ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి..?  

సాక్షి లైఫ్ : కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.. అటువంటి వారిలో మధుమేహ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో భాగంగా షుగర్ సమస్య ఉన్నవాళ్లు  ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..   

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.