గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని, అందుకే దీనిని తినకూడదని అంటారు. నిజం ఏమిటంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఇది మంచి కొలెస్ట్రాల్, ఇందులో విటమిన్లు ఎ, ఇ , కె పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు మాత్రమే గుడ్డులోపలి పచ్చ సొన తినకూడదు. కొలెస్ట్రాల్ సమస్య లేనివాళ్లు తినొచ్చు..  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 నలుపు రంగు బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?

 నలుపు లేదా ఏదైనా ముదురు రంగు బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? నలుపు రంగు బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని మీరు తరచుగా వినే ఉంటారు, ఎందుకంటే నలుపు రంగు వేడిని గ్రహిస్తుంది. తద్వారా రొమ్ములు క్యాన్సర్‌కు కారణమయ్యే వేడిని గ్రహిస్తాయని చెబుతారు. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.