ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

షేర్ చేయండి:
ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

సాక్షి లైఫ్ : అన్ని రకాల కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం కాదు. చెడు కొలెస్ట్రాల్ లోడెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డిఎల్) అని కూడా అంటారు. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్ ను హైడెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్‌డిఎల్) అంటారు. 

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది హార్మోన్లు, విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త నాళాల గోడలను బలపరుస్తుంది. అందువల్ల, అన్నిరకాల కొలెస్ట్రాల్స్ తో ఆరోగ్యానికి హానికరం అని నమ్మడం తప్పు.

ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు పరిష్కారాలేంటి..?  

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.