ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు..?
సాక్షి లైఫ్ : బ్యాలెన్స్డ్ డైట్ తో ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? కీటో డైట్ లో ఏమేం తింటారు..? తిండికి మనసుకు సంబంధం ఏమిటి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
మనం రోజూ తీసుకునే ఆహారంతోపాటు కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చు. అయితే హెల్తీ గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
