మధుమేహ సమస్య ఉన్నవారు ఏమేం పండ్లు తినాలి..? ఏమేం తినకూడదు..?
సాక్షి లైఫ్ : మధుమేహ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలోఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? షుగర్ ఉన్నవారు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది..? షుగర్ ఉంటే ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? అసలు డయాబెటీస్ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
