చిన్నపిల్లల్లో ఆస్తమా చికిత్స..?
సాక్షి లైఫ్ : ఆస్తమా చికిత్సపెద్దలకు మాదిరిగానే చిన్నపిల్లలకూ ఇస్తారా..? ఊపిరి తిత్తుల సమస్యలుఎలాంటివారిలో ఎక్కవగా వస్తాయి..? లంగ్స్ ఎక్కువగా ఎవరికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..? ఒక్కసారి ఆస్తమా వస్తే మళ్ళీ వస్తుందా..? ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?
అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
