ప్రిజర్వేటివ్స్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? జంక్ ఫుడ్ వల్ల ఈ రోగాలు వస్తాయి..? జంక్ ఫుడ్ వినియోగం వల్ల పోషకాహార సమస్యలు తలెత్తుతాయా..? జంక్ ఫుడ్ లో ఉండే సంతృప్తి కొవ్వులు గుండెకు హాని కలిగిస్తాయా..? ఫ్యాటీ లివర్ వ్యాధి ఎలాంటి అలవాట్ల కారణంగా వస్తుంది..? మెటబాలిజం సమస్యలు దేనికారణంగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

జంక్ ఫుడ్ అధిక వినియోగం వల్ల మధుమేహం..? జంక్ ఫుడ్ పై అవగాహన పెంపొందించడానికి ఏమేం చేయాలి..? అధిక బరువు సమస్య జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లే వస్తుందా..? జంక్ ఫుడ్ లో ఉన్న హానికరమైన పదార్థాలు శరీరంలో ఎలాంటి రుగ్మతలను కలిగిస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వాసిరెడ్డి అమర్ నాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.