ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

షేర్ చేయండి:
ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ కోసం స్టెమ్ సెల్ చికిత్సలతో సంబంధం ఉన్న ప్రమాదాలు, దుష్ప్రభావాలు ఏమిటి? కీళ్ల క్షీణత చికిత్సలో మెసెన్చైమల్ మూలకణాలు ఏ పాత్ర పోషిస్తాయి? ఆర్థరైటిస్ రోగులకు స్టెమ్ సెల్ థెరపీ ఎంతవరకూ ఉపయోగపడుతుంది..?  

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఆర్థరైటిస్ చికిత్స కోసం ఏ రకమైన మూలకణాలు పనిచేస్తాయి? సాంప్రదాయ ఆర్థరైటిస్ చికిత్సల కంటే స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీతో ఏ రకమైన ఆర్థరైటిస్‌కు చికిత్స చేయవచ్చు..? ఆర్థరైటిస్ కోసం స్టెమ్ సెల్ థెరపీ సమర్థతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అనే అంశాలను గురించి రీజెనరేటివ్ స్పెషలిస్ట్ డా. వెంకటేష్ ఎం. సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.