వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : అధిక వేడి వల్ల పిల్లలకు ఏయే సమస్యలు వస్తాయి?హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి? పిల్లల్లో ఇది ఎలా గుర్తించాలి? వేసవిలో పిల్లలకు ఇచ్చే తినుబండారాలు ఎలా ఉండాలి? పిల్లలకు వేసవి సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎండలో ఎక్కువ సమయం గడిపితే పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? వేసవిలో పిల్లలకు పోషకాహారం ఎలా ఉండాలి? డీహైడ్రేషన్‌కు పిల్లలు గురి కాకుండా ఉండటానికి ఏం చేయాలి? పిల్లలు బయట ఆడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
వేసవి సెలవుల్లో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఏ సమయాల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలి? వేసవిలో ఎలాంటి పండ్లను పిల్లలకు ఇవ్వాలి?వేసవిలో పిల్లల చర్మాన్ని ఎండ నుంచి ఎలా కాపాడాలి?
కూల్ డ్రింక్స్‌కి బదులు పిల్లలకు ఏమివ్వాలి?హోమ్ రెమిడీస్ లేదా చిట్కాలు ఏమైనా ఉన్నాయా వేసవి కోసం? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
