ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

షేర్ చేయండి:
ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

సాక్షి లైఫ్: పురుగుమందులు వేసి పండించిన పండ్లు , కూరగాయలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి..? ఆహారంలోని పురుగుమందుల అవశేషాలు ఇతర ఆహార కలుషితాలతో ఎలాంటి ప్రమాదం ఉంది..? సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలకు, పురుగుమందులు వేసి పండించిన పంటలకు తేడా..? ఆహారంలో పురుగుమందుల స్థాయిలు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి ప్రమాణాలు ఏమిటి..? పండ్లు, కూరగాయలను కడగడం వల్ల పురుగుమందుల ప్రభావం తగ్గుతుందా..?

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

సాంప్రదాయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మధ్య తేడాలు ఏమిటి..? పిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై పురుగుమందుల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?వ్యవసాయంలో పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు ఏమిటి? పురుగుమందులకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. పూర్ణచంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.