ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్: ఆహారంలో పురుగుమందుల స్థాయిలు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి ప్రమాణాలు ఏమిటి..? పండ్లు, కూరగాయలను కడగడం వల్ల పురుగుమందుల ప్రభావం తగ్గుతుందా..? ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?సాంప్రదాయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మధ్య తేడాలు ఏమిటి..? పిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై పురుగుమందుల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?వ్యవసాయంలో పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు ఏమిటి? పురుగుమందులకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు..? పురుగుమందులు వేసి పండించిన పండ్లు , కూరగాయలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి..? ఆహారంలోని పురుగుమందుల అవశేషాలు ఇతర ఆహార కలుషితాలతో ఎలాంటి ప్రమాదం ఉంది..? సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలకు, పురుగుమందులు వేసి పండించిన పంటలకు తేడా..? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. పూర్ణచంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.