వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

షేర్ చేయండి:
వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

సాక్షి లైఫ్ : ఆస్టియో ఆర్థరైటిస్ కి ఏ అంశాలు దోహదం చేస్తాయి..? షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ సాధారణ కారణాలు ఏమిటి..?వృద్ధులలో తుంటి నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, తుంటి విరగడానికి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు కారణం ఏమిటి..? ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది..? మోకాలి నొప్పి సాధారణ కారణాలు ఏమిటి..? కూర్చునే భంగిమ మెడ నొప్పికి ఎలా కారణమవుతుంది..? దానిని నివారించడానికి ఏమి చేయాలి..? నడుము నొప్పికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

ఎముక పగుళ్లకు కారణమేమిటి..? వాటి నయంచేయడానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..?  కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కు ప్రధానకారణాలు..? ఎముక కణితులు ఆర్థోపెడిక్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? చికిత్స ఏమిటి..? ఎముక కణితులు నొప్పి, వాపు పగుళ్లకు కారణమవుతాయి..? రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి వారి మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.