చిన్నారుల్లో గుండె సమస్యలకు ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : పుట్టుకతో సంబంధం ఉన్న గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల చిన్న పిల్లల్లో గుండె జబ్బులు వస్తున్నాయి. ఇటీవల పెద్ద చిన్న అనే తేడాల్లేకుండా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో సైతం కార్డియాక్ అరెస్ట్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటి..? 

ఆహారపు అలవాట్లు:  జంక్ ఫుడ్, అధిక చక్కర, మాంసం ఎక్కువగా తినడం. వంశపారంపర్య సమస్యలు: గుండె సంబంధిత జన్యుపరమైన లోపాలు. చదువుల ఒత్తిడి: అధిక ఒత్తిడి కారణంగా కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్: కొన్ని మందుల వాడకం, అవలంబించకపోవడం. మయోకార్డిటిస్: గుండె పటిష్టత తగ్గడం.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ముందుగా కనిపించే లక్షణాలు.. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తరచూ అలసట
సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం
ఛాతీ నొప్పి
అపస్మారక స్థితి
ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సహాయం పొందాలి.

అప్పుడు ఏం చేయాలి..?

కార్డియాక్ అరెస్ట్ అనుకోకుండా వస్తుంది. అలాంటప్పుడు 

సీపీఆర్: అపస్మారక స్థితిలో ఉంటే, వెంటనే సీపీఆర్ చేయాలి.ఎమర్జెన్సీ చికిత్స: తక్షణం కార్డియాలజిస్ట్ దగ్గరికు తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందించాలి. కార్డియాక్ అరెస్ట్ చిన్నారుల్లో కూడా వచ్చే అవకాశాలున్నాయి.  కాబట్టి పాఠశాలల్లో, ఇళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమిక చికిత్స, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

ఇది కూడా చదవండి.నిద్ర లేమి ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే మునగఆకు.. 

ఇది కూడా చదవండి.థైరాయిడ్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహార నియమాలు ఫాలోఅవ్వాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health heart-attack heart-risk heart heart-health heart-blocks heart-problems heart-problems-cardiologist heart-related-problems heart-disease heart-diseases heart-failure heart-diseases- heart-surgery risk-of-heart-disease healthy-foods-for-heart 5-bad-habits-that-affect-your-heart-health 5-bad-habits-that-are-ruining-your-heart-health habits-bad-for-heart what-are-the-5-habits-that-affect-your-heart habits-that-hurt-your-heart heart-health-tips healthy-heart-habits bad-habits-that-cause-heart-disease women-heart-diseases
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com