నిద్ర లేమి ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

షేర్ చేయండి:
నిద్ర లేమి ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

సాక్షి లైఫ్ : నిద్రలేమి అనేది ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తుంది..? అభ్యాసం, జ్ఞాపకశక్తిని ఏకీకృతం చేయడంలో నిద్ర ఏ పాత్ర పోషిస్తుంది? నిద్ర లేమి మీ జీవక్రియ, ఆకలిని ఎలా ప్రభావితం చేస్తుంది?నిద్రలేమి కారణంగా ఏమేం అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది..? నిద్ర తగ్గితే కిడ్నీ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది. మానసిక ఆరోగ్యంపై నిద్ర లేమి దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలకే ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..తెలంగాణలో మయోనైజ్ నిషేధం.. కారణం ఇదే..

 

నిద్ర లేమి ఏకాగ్రతను, ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డా. హర్షిణి ఎర్రబెల్లి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

 

 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.