సాక్షి లైఫ్ : ఓఆర్ఎస్ తాగితే వాంతులు ఆగిపోతాయా..? హోమ్‌మేడ్ ఓఆర్ఎస్ కూడా ప్యాకెట్ ఓఆర్ఎస్ లాగే ప్రభావవంతంగా ఉంటుందా..? ఓఆర్ఎస్ తాగితే జ్వరం తగ్గుతుందన్నది మిథ్‌నా ఫ్యాక్టా..? స్పోర్ట్స్ ఆడిన తర్వాత ఓఆర్ఎస్ తాగడం మంచిదా..? ఓఆర్ఎస్ ను ఒకసారి కలిపితే ఎంత సేపు వాడుకోవచ్చు..? ఓఆర్ఎస్ పిల్లలకు రుచిగా ఉండాలంటే చక్కెర ఎక్కువ కలపవచ్చా..? ఓఆర్ఎస్ అనేది ఎనర్జీ డ్రింక్ కింద పరిగణించవచ్చా..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఎక్కువ ఓఆర్ఎస్ తాగితే మరింత త్వరగా కోలుకుంటామా..? పిల్లలకు మాత్రమే ఓఆర్ఎస్ అవసరమా, పెద్దలకు అవసరం లేదా..? వేడి నీళ్లలో ఓఆర్ఎస్ కలిపి తాగితే మంచిదా..? ఓఆర్ఎస్ లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు తాగకూడదా..? ఓఆర్ఎస్ స్థానంలో జ్యూస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగితే సరిపోతుందా..? అనే అంశాలను ప్రముఖ పీడియాట్రిషన్ డా. శివరంజని సంతోష్ సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com