సాక్షి లైఫ్ : డీహైడ్రేషన్..ఈ పదం ఈ వేసవిలో తరచుగా వినబడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే వచ్చే ఈ సమస్య ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ఎంతవరకు మేలు చేస్తుంది? అలాగే, తక్షణ శక్తి కోసం యువత ఎక్కువగా ఆశ్రయిస్తున్న ఎనర్జీ డ్రింక్స్ నిజంగానే ఆరోగ్యానికి మంచివేనా..? వీటి వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? డీహైడ్రేషన్ విషయంలో ఎలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
డీహైడ్రేషన్ నుంచి బయటపడడానికి తక్షణ ఉపశమనం కోసం ఓఆర్ఎస్ ఎంతవరకు సురక్షితం? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏమిటి?
ఏ పరిస్థితుల్లో ఓఆర్ఎస్ తీసుకోవాలి..?ఎలాంటి సమయంలో తీసుకోకూడదు..?ఎనర్జీ డ్రింక్స్ అధిక వినియోగం వల్ల నిద్రలేమి, గుండె సమస్యలు వస్తాయా..? అనే అంశాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషన్ డా. వెంకట్ నాని కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com