సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన నవజాత శిశువు సగటు బరువు ఎంత? శిశువుకు ఆరోగ్యకరమైన బరువు ఏది..? బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల్లో శిశువు ఎంత బరువు పెరగాలి? నవజాత శిశువులకు ఆరోగ్యకరమైన జనన బరువుల పరిధి ఏమిటి? నవజాత శిశువు జనన బరువును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? సగటు జనన బరువు కంటే తక్కువ బరువు ఉంటే శిశువు ఆరోగ్యంగా పరిగణించవచ్చా? నవజాత శిశువుల పుట్టినప్పుడు ఉన్నబరువు ఆధారంగా వైద్యులు వారి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారు? నవజాత శిశువులలో తక్కువ బరువు ఉంటే ఏమౌతుంది..? తక్కువ బరువు లేదా అధిక బరువు శిశువు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
శిశువు ఎంత బరువు పెరిగితే మంచిది..? ఒకవేళ ఎక్కువ బరువు పెరిగినా, బరువు తగ్గినా ఏమైనా సమస్యా..? శిశువులు పుట్టిన వారం రోజుల్లో ఎంత బరువు పెరుగుతారు..? శిశువుల్లో విరేచనాలు ప్రధాన కారణాలు..? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఏమి చేయాలి..? విరేచనానికి ఎన్నిసార్లు వెళ్తే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. విజయ్ ఆనంద్ సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com