కిడ్స్ హెల్త్ కేర్ : పిల్లలలో ఆటిజం ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : ఆటిజంను పూర్తిగా నయం చేయవచ్చా..? ఒక పిల్లవాడికి మరొక పిల్ల వాడికి ఆటిజం లక్షణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో లక్షణాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో ఇంద్రియ సున్నితత్వాన్ని ఎలా గుర్తించగలరు? ఆటిజంకు దోహదపడే నిర్దిష్ట జన్యు లేదా పర్యావరణ కారకాలు ఏమైనా ఉన్నాయా?
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
చిన్న పిల్లలలో ఆటిజంను ఎలా నిర్ధారణ అవుతుంది? ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్ డి) ఇతర రుగ్మతల మధ్య తేడా ఏమిటి? పిల్లల ప్రవర్తన, కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యలను ఆటిజం ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
