videos
పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
సాక్షి లైఫ్ : కాలేయవ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? విటమిన్ డి వల్ల ఏమేం సమస్యలు వస్తాయి..? విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? హెపటైటిస్ ప్రాణాంతకమా..? ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవు తుంది..? ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
