పిల్లలలో ఆటిజానికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : ఎలాంటప్పుడు  పిల్లలకు ఆటిజం ఉందని గమనించవచ్చు..? పిల్లలలో ఆటిజానికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు ఏమిటి..? మాట్లాడలేని పిల్లలను ఎలా గుర్తించాలి..? ఆటిజం ఉన్న పిల్లలకు ఏ రకమైన సహాయం అవసరం అవుతుంది..? పిల్లల్లో ఆటిజాన్ని ఎలా పర్యవేక్షించాలి..? ఆటిజం థెరపీ అంటే ఏమిటి..? అది ఎలా ఉపయోగపడుతుంది..?  

 ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి "టీ" తాగడం కూడా ఒక కారణమేనా..?  

 ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

 ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఆటిజం ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావాలి..? ఆటిజం గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం..?
ఆటిజం ఉన్న పిల్లలకు సహాయం అందించడానికి ఏ మార్గాలు ఉన్నాయి? ఆటిజం, న్యూరో సమస్యల మధ్య సంబంధం ఏమిటి..?
ఆటిజం గురించి కుటుంబం, సమాజం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి?

ఆటిజం ఉన్న పిల్లలకు ఏ రకమైన మద్దతు అవసరం..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. ఉషారాణి తోట సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.. 

 ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : autism autism-children autism-kids autism-spectrum-disorde what-are-the-signs-of-autism what-is-autism signs-of-autism-in-infants signs-of-autism-in-boys autism-symptoms-in-girls first-autism-diagnosis autism-diagnosis autism-spectrum-disorder
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com