మీ పిల్లలు దేనిమీద ఏకాగ్రత చేయలేకపోతున్నారా..? అయితే..
సాక్షి లైఫ్ : యువత పార్టీలు లేదా సమూహ కార్యకలాపాలు వంటి సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి..?సోషల్ మీడియాను ఉపయోగించడం లేదా తోటివారితో కమ్యూనికేట్ చేయడం పూర్తిగా ఆపివేశారా? టీనేజ్‌లోని డిప్రెషన్ వారి చదువు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? పిల్లలు, యువతలో డిప్రెషన్ సంకేతాలు ఎలా ఉంటాయి..?
మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి..?యుక్తవయసులో ఎలాంటి శారీరక లక్షణాలు డిప్రెషన్ ను సూచిస్తాయి? తరచుగా తలనొప్పి, కడుపునొప్పి లేదా ఇతర శారీరక సమస్యలకు ప్రధాన కారణాలు..? నిద్రలేమి లేదా అధిక నిద్ర సమస్యలను ఎదుర్కొంటే ఏమౌతుంది..? మీ పిల్లలు వేరుగా ఒంటరిగా ఉంటున్నారా..? కుటుంబ సభ్యులతోగానీ, స్నేహితులతోగానీ సరిగా కలడం లేదా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి సాక్షి లైఫ్ కు మరిన్ని విశేషాలు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డైట్ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
