Mental Health and Gut Health : మానసిక ఆరోగ్యానికి, మన పేగులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..?
సాక్షి లైఫ్ : గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో ప్రోబయోటిక్స్ (Probiotics), ప్రీబయోటిక్స్ (Prebiotics) పాత్ర ఏమిటి? వీటి కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?వారం లేదా నెల రోజుల్లో మన గట్ ను 'రీసెట్' చేయడానికి ఎలాంటి డైట్ ప్లాన్ పాటించాలి? యాంటీ-ఏజింగ్ (Anti-Aging) అనేది నిజంగా సాధ్యమేనా? ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలను మనం ఆహారంతో నెమ్మదింపజేయగలమా?పేగుల ఆరోగ్యానికి, మన చర్మ సౌందర్యానికి త్వరగా ముసలితనం రాకపోవడానికి మధ్య ఉన్న లింక్ ఏమిటి..?
మార్కెట్లో దొరికే ఖరీదైన యాంటీ-ఏజింగ్ క్రీములు రాసుకోవడం కంటే, కడుపులోకి తీసుకునే ఆహారం ఎంతవరకు ప్రభావం చూపుతుంది?కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని సహజంగా పెంచి, చర్మాన్ని యవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఏమిటి?వృద్ధాప్యాన్ని వేగవంతం చేసేమనం వెంటనే మానుకోవాల్సిన 3 చెడు అలవాట్లు ఏమిటి?దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి రోజువారీ జీవితంలో మనం తప్పక చేర్చుకోవాల్సిన 'లైఫ్‌స్టైల్ మార్పులు' ఏమిటి..?
ఉపవాసం (Fasting): ఉపవాసం చేయడం వల్ల లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మన పేగులు నిజంగా 'రీసెట్' అవుతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? పులియబెట్టిన ఆహారాలు: పెరుగు, మజ్జిగ లాంటి పులియబెట్టిన (Fermented) ఆహారాలు గట్ హెల్త్‌కి ఎందుకు అంత ముఖ్యం?అనారోగ్యం వస్తే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మన జీర్ణవ్యవస్థలోని 'మంచి బ్యాక్టీరియా' నాశనం అవుతుందంటారు, దాన్ని తిరిగి ఎలా పెంచుకోవాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్: పంచదార, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ మన పేగుల ఆరోగ్యాన్ని ఎలా నెమ్మదిగా దెబ్బతీస్తాయి?రోగనిరోధక శక్తి: "మన రోగనిరోధక శక్తిలో (Immunity) 70 శాతం మన పేగుల్లోనే ఉంటుంది" అంటారు కదా, ఇది నిజమేనా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
