పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

షేర్ చేయండి:
పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

సాక్షి లైఫ్ : ఇంట్లో తల్లిదండ్రులు గొడవల వల్ల కూడా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయా..? పిల్లలు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? పెరిగే వాతావరణం, ఆలోచనా విధానంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి..? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కు ప్రధాన కారణాలు..? ఐక్యూ కి మానసిక సమస్యలకు లింక్ ఏంటి..? 

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

చిన్నారుల్లో ఎలాంటివి ఒత్తిడిని పెంచుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ సైక్రియాటిస్టు డా. హృషికేశ్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.