ఎన్నినిమిషాల్లో ఎంత దూరం నడిస్తే హార్ట్ రేట్ మెరుగుపడుతుంది..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యువతలో గుండె సంబంధిత సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  మారిన జీవన శైలితోపాటు ఆహారపు అలవాట్లు కూడా గుండె జబ్బులకు కారణమేనా..? ఎన్నినిమిషాల్లో ఎంత నడిస్తే హార్ట్ రేట్ మెరుగుపడుతుందో తెలుసా..? శారీరకశ్రమ లేకపోవడంవల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?  

మానసిక ఒత్తిడి వల్ల గుండెజబ్బులు తలెత్తుతాయా..? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏమిటి..? ఎలాంటివారికి అవసరం..? వ్యాయామం ఎక్కువగా చేసినా గుండె సమస్యలు రావా..? గుండె జబ్బులు రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు..తీసుకోవాలి..? అనే అంశాల గురించి ప్రముఖ కార్డియో థొరాసిస్ సర్జన్ డా. గోపీచంద్ మన్నం సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.