చిన్న సూదితో రోగాలు నయమవుతాయా..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? వృద్ధులలో వచ్చే అనారోగ్య సమస్యలు ఆక్యుపంచర్ ద్వారా తగ్గుతాయా..? ఆక్యుపంచర్ వైద్య విధానం ఏ దేశానికి చెందింది..? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చిన్నారులకు కూడా పనిచేస్తుందా..? మధుమేహ సమస్య ఉన్నవారికి ఆక్యుపంచర్ లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..?
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
ఆక్యుపంచర్ ద్వారా మానసిక సమస్యలు తగ్గుతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
