High Blood Sugar Levels Affect : రక్తంలో అధిక చక్కెర స్థాయిలు పాదాల్లో రక్తప్రసరణను ఏ విధంగా అడ్డుకుంటాయి..?
సాక్షి లైఫ్ : పెరిఫెరల్ న్యూరోపతి కారణంగా పాదాల్లో స్పర్శ ఎందుకు కోల్పోతారు? చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా లేదా గాయమైనా నొప్పి తెలియకపోవడం ఎంత ప్రమాదకరం? డయాబెటిస్ వల్ల చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడటానికి కారణమేమిటి? ఆ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు ఎలా పుండుగా మారతాయి? రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల చిన్న పుండు కూడా తీవ్రమైన గాయంగా మారే అవకాశం ఉందా? అనుకూలంగా లేని పాదరక్షలు లేదా బిగుతైన బూట్లు ధరించడం వల్ల పాదాలపై ఒత్తిడి ఎలా పెరుగుతుంది?
సరైన పాదరక్షలు లేకపోతే బొబ్బలు వచ్చి అవి మానని పుండ్లుగా మారే అవకాశం ఉందా? రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల గాయం వద్దకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడానికి గల సంబంధం ఏమిటి? రక్తప్రసరణ లోపిస్తే గాయం త్వరగా మానకపోవడానికి ప్రధాన కారణాలేమిటి? రోగి రక్తంలో హెచ్‌బీఏ1సీ (HbA1c) స్థాయిలు పెరిగితే అల్సర్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?
ధూమపానం లేదా మద్యపానం అలవాట్లు పాదాల ఆరోగ్యాన్ని మరింత ఎలా దెబ్బతీస్తాయి? శరీర బరువు పెరిగినప్పుడు పాదాల అడుగుభాగంలో పడే అధిక ఒత్తిడి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది..? దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో పాదాల ఆకృతి మారడం (చార్కోట్ ఫుట్) అల్సర్లకు దారితీస్తుందా?
మధుమేహ బాధితుల్లో డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఎందుకు ఏర్పడతాయి? వీటికి గల మూల కారణాలు, నరాల బలహీనత పాత్ర ఏమిటి?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
పాదాల్లో చిన్న మార్పులను కూడా రోగులు సకాలంలో ఎందుకు గుర్తించలేకపోతున్నారు? కాళ్ల వాపు, చర్మం ఎర్రబడటం లేదా ఉష్ణోగ్రత పెరగడం ఇన్ఫెక్షన్ లక్షణాలేనా? గోళ్లను సరిగ్గా కత్తిరించుకోకపోవడం వల్ల వచ్చే ఇన్గ్రోన్ నెయిల్స్ తీవ్రమైన పుండ్లకు కారణమవుతాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
