కొత్త వేరియంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?

షేర్ చేయండి:
కొత్త వేరియంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?

సాక్షి లైఫ్ : రెండు నెలల తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా మళ్లీ కనిపిస్తోంది. ఢిల్లీ, రాజస్థాన్‌తో పాటు యూపీ, బీహార్‌లలో సంఖ్య పెరుగుతోంది. కర్ణాటకలో 15 రోజుల వ్యవధిలో 268 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 959పైగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత 45 రోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. 

మహారాష్ట్రలో గత నెలరోజుల్లో 496పైగా కేసులు వచ్చాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎలా ఉంటుందనే దానిగురించి ప్రముఖ శాస్త్రవేత్త ప్రొ. ఎంవీ జగన్నాథం, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీలు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకోండి..

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.